🌐 భాష
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeYorùbáÍslenskaČeštinaбеларускаяБългарскиРусскийУкраїнськаעבריתئۇيغۇرچەاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎संस्कृत भाषाहरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ అన్ని భాషలు
See More Jesus
తెలుగు

బైబిల్ శ్రద్ధ గురించి ఏమి చెబుతుంది? — భాగం 2 — బైబిల్ క్విజ్

బైబిల్ క్విజ్

బైబిల్ శ్రద్ధ గురించి ఏమి చెబుతుంది? — భాగం 2 — బైబిల్ క్విజ్

దిగువ ఇవ్వబడిన ప్రతి రెఫరెన్స్‌కు, ఆ వచనం బోధించేది ఎంచుకోండి. మీ స్కోరు చివరిలో కనిపిస్తుంది.

ఇది గ్రేడ్ చేయబడిన క్విజ్. మీ మినిస్ట్రీ సర్టిఫికేట్ ఆఫ్ ఎండార్స్‌మెంట్ కోసం క్రెడిట్ పొందడానికి దీన్ని ఉత్తీర్ణం చేయండి.

సామెతలు 27:23 — నీ ________ స్థితి జాగ్రత్తగా తెలిసుకో. నీ మందల మీద మనస్సు ఉంచు.
బాణాలు
ఎముకలు
పశువుల
హెబ్రీయులకు 6:19 — ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి ________ లోపలికి ప్రవేశిస్తుంది.
తెర
శరీర
యాజకులుగా
మత్తయి 7:8 — ________ ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది.
అడిగే
కష్టపడి
మోసం
సామెతలు 4:23 — అన్నిటికంటే ________ వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.
ముఖ్యంగా
న్యాయంగా
అన్యాయంగా
తీతుకు 3:8 — ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి ________ శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.
సరిహద్దు
పనులు
బాణాలు
యూదా 1:3 — ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, ________ దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది.
నీతిమంతులకు
శిష్యులకు
పవిత్రులకు
2 పేతురు 1:5 — ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి ________
కృప
జ్ఞానం
శరీరం
2 పేతురు 1:10 — కాబట్టి ________, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు.
సోదరులారా
శత్రువుల
సింహాసనం
సామెతలు 6:6 — సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి ________ తెచ్చుకో.
ఆహారం
ద్రాక్షారసం
జ్ఞానం
హెబ్రీయులకు 11:6 — విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం ________. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
అసాధ్యం
భయపడుతున్నారు
గతి
2 పేతురు 1:6 — ________ ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి
ఆరంభం
జ్ఞానానికి
గొర్రెపిల్ల
2 పేతురు 3:14 — కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ________ చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.
ఎదురు
సంబంధమైన
కూర్చుని

← అధ్యయనానికి తిరిగి వెళ్ళండి