🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ అన్ని భాషలు
See More Jesus
తెలుగు

రక్షింపబడుటకు నేనేమి చేయవలెను? — భాగం 2 — బైబిల్ క్విజ్

బైబిల్ క్విజ్

రక్షింపబడుటకు నేనేమి చేయవలెను? — భాగం 2 — బైబిల్ క్విజ్

దిగువ ఇవ్వబడిన ప్రతి రెఫరెన్స్‌కు, ఆ వచనం బోధించేది ఎంచుకోండి. మీ స్కోరు చివరిలో కనిపిస్తుంది.

ఇది గ్రేడ్ చేయబడిన క్విజ్. మీ మినిస్ట్రీ సర్టిఫికేట్ ఆఫ్ ఎండార్స్‌మెంట్ కోసం క్రెడిట్ పొందడానికి దీన్ని ఉత్తీర్ణం చేయండి.

లూకా 9:23 — ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ________ తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి
నిశ్చయముగా
ప్రతిదినం
విస్తరింపజేస్తాను
విలాపవాక్యములు 3:22 — యెహోవా ________ గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.
కంటే
కృప
జ్ఞానం
సామెతలు 8:34 — నా ఉపదేశం వినేవాళ్ళు ధన్యులు. ________ నా గుమ్మం దగ్గర కనిపెట్టుకుని నా గుమ్మం తలుపుల దగ్గర నా కోసం కాచుకుని నా ఉపదేశం వినేవారు ధన్యులు.
ప్రతిరోజూ
అబద్ధ
ధైర్యంగా
అపొస్తలుల కార్యములు 17:11 — వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ ________ తరచి చూస్తూ వచ్చారు.
లేఖనాలను
పిల్లలకు
ఆత్మలతో
కీర్తనలు 68:19 — ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ________ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త.
ప్రతిరోజూ
నివసిస్తారు
అబద్ధ
యోహాను 16:13 — అయితే ఆయన, సత్య ________ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు.
వెలుగు
నమ్మకం
ఆత్మ
రోమీయులకు 8:14 — దేవుని ________ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు.
రాసి
తెలుసు
ఆత్మ
రోమీయులకు 8:16 — మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో ________.
సంపూర్ణత
సాక్షమిస్తున్నాడు
పశ్చాత్తాపం
రోమీయులకు 8:26 — అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో ________ చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు.
సార్లు
సహాయం
జ్ఞానం
గలతీయులకు 5:16 — నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను ________.
సహించు
నెరవేర్చరు
జననము
గలతీయులకు 5:22 — అయితే ఆత్మఫలం ఏదంటే ________, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
ప్రేమ
సాక్ష్యం
ధైర్యం
గలతీయులకు 5:25 — మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ________ ననుసరించి నడుద్దాం.
శాంతి
రాసి
ఆత్మ
ఫిలిప్పీయులకు 2:12 — నా ________ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి.
ప్రియ
త్వరలో
పరలోక
1 కొరింథీయులకు 6:19 — మీ ________ మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు.
శరీరం
ఆత్మ
జ్ఞానం
యూదా 1:20 — కాని ప్రియులారా, అతి పవిత్రమైన ________ ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ
నిత్యమైన
విశ్వాసంలో
శాంతి
అపొస్తలుల కార్యములు 2:39 — ఈ ________ మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.
ఎదురు
వాగ్దానం
ఇక్కడ
యోవేలు 2:28 — తరువాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కొడుకులూ మీ కూతుర్లూ ________ చెబుతారు. మీ ముసలివారు కలలుకంటారు. మీ యువకులకు దర్శనాలు వస్తాయి.
ద్వేషించే
సాక్షులు
ప్రవచనాలు
యెహోషువ 24:15 — యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవర్ని సేవిస్తారో, నది ________ మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్నఅమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి. నేనూ నా ఇంటివాళ్ళూ యెహోవానే సేవిస్తాం” అన్నాడు.
తూర్పు
గ్రంథంలో
అవతల
2 తిమోతికి 1:5 — నీలోని కపటం లేని విశ్వాసం నాకు తెలుసు. ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలోనూ, మీ అమ్మ యునీకేలోనూ ఉంది. అది నీలో కూడా ఉన్నదని నా పూర్తి ________.
నమ్మకం
శరీరం
కృప
ద్వితీయోపదేశకాండము 7:9 — కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన ________ స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి.
శత్రువుల
నిబంధనను
సోదరుడు
యోహాను 6:35 — దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ________ వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు.
రాళ్లతో
ఆకలి
ఆశ్చర్యపడి

← అధ్యయనానికి తిరిగి వెళ్ళండి