ఆత్మనిగ్రహం (సంయమనం) గురించి బైబిల్ ఏమి చెబుతుంది? — దానిని ఆచరించడం — బైబిల్ క్విజ్
దిగువ ఇవ్వబడిన ప్రతి రెఫరెన్స్కు, ఆ వచనం బోధించేది ఎంచుకోండి. మీ స్కోరు చివరిలో కనిపిస్తుంది.
ఇది గ్రేడ్ చేయబడిన క్విజ్. మీ మినిస్ట్రీ సర్టిఫికేట్ ఆఫ్ ఎండార్స్మెంట్ కోసం క్రెడిట్ పొందడానికి దీన్ని ఉత్తీర్ణం చేయండి.
ఎఫెసీయులకు 5:18 — మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో ________ ఉండండి.
చుట్టూ
నిండి
రాసి
2 పేతురు 1:5-6 — ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి ________
కంటే
జ్ఞానం
కృప
ఆదికాండము 4:7 — నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని ________ ఉంచుకోవాలి” అన్నాడు.
లోబడి
మధ్యాహ్నం
అదుపులో
సామెతలు 16:32 — పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను ________ చేసుకునేవాడి కంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు.
సాక్ష్యం
కూర్చుని
స్వాధీనం
యాకోబు 1:19 — నా ప్రియ ________, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు.
సోదరులారా
ప్రకారం
తల్లి
1 కొరింథీయులకు 9:25 — అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ________ నిగ్రహంతో పరిగెత్తుతాము.
రాసి
కంటే
ఆత్మ
2 కొరింథీయులకు 10:5 — వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ________ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.
పట్టణాలనూ
సరుకులు
ఆలోచననూ
హెబ్రీయులకు 12:1 — మన చుట్టూ ఇంత పెద్ద ________ సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం.
వారసుడు
లోబడి
సాక్షుల
యెషయా 40:8 — గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు ________. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది.”
సంతోషిస్తుంది
తప్పించుకొనే
వాడిపోతుంది
దానియేలు 1:8 — రాజు తినే ఆహారం, తాగే ద్రాక్షారసం పుచ్చుకుని తనను తాను అపవిత్రం చేసుకోకూడదని ________ నిర్ణయించుకున్నాడు. వాటిని తిని, తాగి అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తమకు వడ్డించకుండా చూడమని నపుంసకుల అధికారి దగ్గర అనుమతి కోరుకున్నాడు.
అహష్వేరోషు
హనన్యా
దానియేలు
1 థెస్సలొనీకయులకు 5:23 — శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ________ గాక!
తింటాయి
ఉంటాయి
వింటాయి
1 పేతురు 5:8 — నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన ________, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.
దానియేలు
సాతాను
సంసోను
యోహాను 5:39 — లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని ________. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
పరిశోధిస్తున్నారు
నమ్ముతున్నారు
పాటిస్తున్నారు
యెషయా 28:9 — వాడు జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తాడు? వర్తమానాన్ని ఎవరికి వివరిస్తాడు? పాలు విడిచిన వాళ్ళకా? లేక ________ రొమ్ము విడిచిన వాళ్ళకా?
హృదయం
మహిమ
తల్లి
యెషయా 28:10 — ఎందుకంటే “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రంగా, ________ కొంచెం, అక్కడ కొంచెంగా ఉంటుంది.” అని వాళ్ళు అనుకుంటారు.
నిన్న
ఇక్కడ
పరుగెత్తుకుంటూ
1 కొరింథీయులకు 9:24 — పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం ________ ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి.
కూడా
అయితే
మాత్రం
1 యోహాను 2:16 — ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ ________ దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే.
జీవిత
ధన
అధికార
← అధ్యయనానికి తిరిగి వెళ్ళండి